Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు జెడ్పీ పరిధిలోకి 17 మండలాలు

Follow Ushodayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 05, 2026 5:09 PM గుంటూరుGeneral
గుంటూరు జెడ్పీ పరిధిలోకి 17 మండలాలు - Ushodayam
రాష్ట్రంలోని 28 జిల్లాలకు అనుగుణంగా 28 జిల్లా ప్రజా పరిషత్‌లను పునర్వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం జీఓఎంఎస్ నం.114 విడుదల చేసింది. నూతన ఉత్తర్వుల ప్రకారం గుంటూరు జెడ్పీ పరిధిలోకి గుంటూరు, మంగళగిరి, తెనాలి, తుళ్లూరు, ప్రత్తిపాడు, తాడేపల్లి, తాడికొండ, పెదనందిపాడు, ఫిరంగిపురం సహా మొత్తం 17 మండలాలు రానున్నాయి.

Comments

G
Loading comments...