Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు అభివృద్ధిపై అపర్ణ హామీ

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 11:38 AM గుంటూరుGeneral
గుంటూరు అభివృద్ధిపై అపర్ణ హామీ - Ushodayam
గుంటూరులో యువతకు టీడీపీ ప్రోత్సాహం ఇస్తోందని కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ తెలిపారు. కార్పొరేషన్ ఎన్నికల్లో యువతకు ఎక్కువ సీట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. గురువారం అరండల్‌పేటలో నిర్వహించిన ప్రచారంలో ఆమె మాట్లాడుతూ, ఎన్నికల్లో ఆశీర్వదిస్తే నగరాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. తాగునీరు, పారిశుద్ధ్యం, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...