Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతలమయంగా భీమనపల్లి రహదారి.. ప్రయాణికుల ఇక్కట్లు

Follow Ushodayam on Google
Sai Nath Oct 20, 2026 1:36 PM యాదాద్రి భువనగిరిGeneral
గుంతలమయంగా భీమనపల్లి రహదారి.. ప్రయాణికుల ఇక్కట్లు - Ushodayam
భూదాన్‌ పోచంపల్లి మండలం భీమనపల్లి నుంచి చౌటుప్పల్‌ వెళ్లే రహదారి గుంతలమయంగా మారింది. పోచంపల్లి నుంచి చౌటుప్పల్‌, కొయ్యలగూడెం వెళ్లే విద్యార్థులు, ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దెబ్బతిన్న రోడ్డుపై ప్రయాణం కష్టంగా మారిందని వాపోతున్నారు. అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టి తమ ఇబ్బందులు తొలగించాలని ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...