Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లులో యశోద గౌడ్‌కు బీఫామ్

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 8:02 AM అనంతపురంGeneral
గుంతకల్లులో యశోద గౌడ్‌కు బీఫామ్ - Ushodayam
టీడీపీ గుంతకల్లు మున్సిపల్ ఛైర్‌పర్సన్ అభ్యర్థి రామగౌని యశోద గౌడ్, పవన్ గౌడ్ దంపతులు సోమవారం నేతల చేతుల మీదుగా బీఫామ్ పత్రాలు అందుకున్నారు. దీంతో యశోద గౌడ్ అభ్యర్థిత్వం అధికారికంగా ఖరారైంది. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, పరిశీలకులు ఏరసు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...