Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు ఎన్నికలు.. ఓటర్లకు పోలీసుల సూచనలు

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 11:04 AM అనంతపురంGeneral
గుంతకల్లు ఎన్నికలు.. ఓటర్లకు పోలీసుల సూచనలు - Ushodayam
నవంబర్ 1న గుంతకల్లులో జరిగే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు నిబంధనలు పాటించాలని డీఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో సెల్‌ఫోన్లు, ఆయుధాలు నిషేధమని తెలిపారు. ఫొటోలు, వీడియోలు తీయకూడదని, ఓటు ఎవరికి వేశారో చూపకూడదన్నారు. 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, మద్యం తాగి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Comments

G
Loading comments...