Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుండ్లమాచునూర్‌లో తాగునీటి పైపులైన్ పనులు ప్రారంభం

Follow Ushodayam on Google
Kiran Nov 06, 2026 11:33 AM సంగారెడ్డిGeneral
గుండ్లమాచునూర్‌లో తాగునీటి పైపులైన్ పనులు ప్రారంభం - Ushodayam
హత్నూర మండలం గుండ్లమాచునూర్‌లోని 8వ వార్డులో నూతన తాగునీటి పైపులైన్ పనులు ప్రారంభించారు. గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు స్థానిక ప్రజాప్రతినిధులు తెలిపారు. గ్రామానికి మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...