Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్‌ మృతి

Follow Ushodayam on Google
Udayam Desk Oct 08, 2026 10:55 AM అనకాపల్లి General
గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్‌ మృతి - Ushodayam
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ గుండెపోటుతో మృతి చెందారు. కాకినాడ నుంచి విశాఖ వెళ్తున్న బస్సును నొప్పి వస్తున్నా పక్కకు ఆపారు. ప్రయాణికులు సీపీఆర్‌ చేసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రయాణికులను మరో బస్సులో గమ్యస్థానాలకు పంపించారు.

Comments

G
Loading comments...