Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

గుజరాత్‌లో మోదీ పర్యటన.. రూ.14 వేల కోట్ల ప్రాజెక్టులు

Follow Ushodayam on Google
Harika Oct 30, 2026 11:10 AM జాతీయంGeneral
గుజరాత్‌లో మోదీ పర్యటన.. రూ.14 వేల కోట్ల ప్రాజెక్టులు - Ushodayam
ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని బనస్కాంతాకు చేరుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా రూ.14 వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. పీఎం కిసాన్‌ 24వ విడత కింద రూ.19 వేల కోట్ల నిధులను విడుదల చేయనున్నారు. రెండు కొత్త రైలు సర్వీసులను కూడా ప్రారంభించనున్నారు.

Comments

G
Loading comments...