Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుడ్లవల్లేరు ప్రజలకు అత్యవసర నంబర్

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 10:45 AM కృష్ణా జిల్లాGeneral
గుడ్లవల్లేరు ప్రజలకు అత్యవసర నంబర్ - Ushodayam
అర్నబ్ తుఫాను నేపథ్యంలో గుడ్లవల్లేరు మండలంలో అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఏవైనా సమస్యలు తలెత్తితే 99086 64630కు ఫోన్ చేసి అధికారులకు సమాచారం ఇవ్వాలని కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. తుఫాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు కృష్ణా జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు అత్యవసర సమయంలో ఈ నంబర్‌ను వినియోగించుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...