Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుడివాడలో ‘చెప్పాం.. చేస్తున్నాం’ కరపత్రాలు

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 4:55 PM కృష్ణా జిల్లాGeneral
గుడివాడలో ‘చెప్పాం.. చేస్తున్నాం’ కరపత్రాలు - Ushodayam
గుడివాడ ప్రజా వేదిక కార్యాలయంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ‘చెప్పాం.. చేస్తున్నాం’ కరపత్రాలను శనివారం ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించేందుకు వీటిని రూపొందించినట్లు తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో చాలావరకు అమలు చేశామని ఎమ్మెల్యే చెప్పారు. మిగిలిన హామీలను కూడా త్వరలో పరిష్కరిస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...