Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సంపేటలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి

Follow Ushodayam on Google
Anuroop Sep 26, 2026 1:42 PM వరంగల్General
నర్సంపేటలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి - Ushodayam
నర్సంపేటలో చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్‌ నాయకులు ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ చూపిన ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని నాయకులు పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం నేటి తరానికి ఆదర్శమని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...