Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామ కాంగ్రెస్‌ కమిటీల అధ్యక్షుల ఎన్నిక

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 2:36 PM కామరెడ్డిGeneral
గ్రామ కాంగ్రెస్‌ కమిటీల అధ్యక్షుల ఎన్నిక - Ushodayam
నిజాంసాగర్‌ మండలంలోని బంజపల్లి, సుల్తాన్‌నగర్‌ గ్రామాలకు నూతన కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్‌ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో బంజపల్లి అధ్యక్షుడిగా గాండ్ల రమేష్‌, సుల్తాన్‌నగర్‌ అధ్యక్షుడిగా షేక్‌ చాంద్‌పాషా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు పండరితో పాటు పలువురు మండల నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...