Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోపాలపట్నం పెట్రోల్ బంక్ ప్రధాన రహదారి పై యువకునకు గాయాలు

Follow Ushodayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 30, 2026 12:41 PM విశాఖపట్నంGeneral
గోపాలపట్నం పెట్రోల్ బంక్ ప్రధాన రహదారి పై యువకునకు గాయాలు - Ushodayam
గోపాలపట్నం పెట్రోల్‌ బంక్‌ నుంచి వేపకుంట వైపు వెళ్లే ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదంలొ గుర్తుతెలియని కారు ఢీ కొట్టడముతో రిజ్వాన్‌కు తీవ్ర గాయాలు కాగా.. జస్వంత్‌ చేతికి గాయమైనట్లు సమాచారముతో పెందుర్తి ట్రాఫిక్‌ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని అంబులెన్స్‌ను రప్పించారు. క్షతగాత్రులను స్థానిక బెహరా ఆసుపత్రికి తరలించారు.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...