Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోడలపై కృష్ణలీలలు.. ఆకట్టుకుంటున్న నాలుగంతస్తుల భవనం!

Follow Ushodayam on Google
Shruthi Oct 25, 2026 10:54 AM వరంగల్General
గోడలపై కృష్ణలీలలు.. ఆకట్టుకుంటున్న నాలుగంతస్తుల భవనం! - Ushodayam
వరంగల్‌ జిల్లా కాశీబుగ్గలో ఓ నాలుగంతస్తుల భవనం శ్రీకృష్ణుడి లీలలను ప్రతిబింబిస్తూ ఆకట్టుకుంటోంది. గోకులం, బృందావనాన్ని తలపించే దృశ్యాలను ఇంటి గోడలపై సిమెంటు శిల్పాలుగా తీర్చిదిద్దారు. శ్రీకృష్ణుడిపై భక్తితో ఇంటిని అలంకరించినట్లు యజమాని బండారి నాగేశ్వరరావు తెలిపారు. గుంటూరు కళాకారులు మూడు నెలలు శ్రమించి శిల్పాలను రూపొందించారని, ఇందుకు రూ.13 లక్షలు ఖర్చయిందని చెప్పారు.

Comments

G
Loading comments...