Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు: శైలజా రామయ్యర్

Follow Ushodayam on Google
Shruthi Oct 29, 2026 9:12 PM కరీంనగర్General
గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు: శైలజా రామయ్యర్ - Ushodayam
2027 గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ తెలిపారు. గురువారం మంథని పుష్కర ఘాట్ పనులను పరిశీలించారు. ఘాట్ పునర్నిర్మాణం, విస్తరణకు రూ.23 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. గౌతమేశ్వర ఆలయాన్ని రూ.10 కోట్లతో పునర్నిర్మిస్తున్నామని, ఓదెల, రామగుండంలో చిన్న పుష్కర ఘాట్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

Comments

G
Loading comments...