Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: మంత్రి అడ్లూరి

Follow Ushodayam on Google
Harika Oct 05, 2026 3:56 PM జగిత్యాలGeneral
గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: మంత్రి అడ్లూరి - Ushodayam

Photo Gallery

గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: మంత్రి అడ్లూరి - gallery image 1
గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: మంత్రి అడ్లూరి - gallery image 2
జగిత్యాల కలెక్టరేట్‌లో గోదావరి పుష్కరాలు-2027పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ధర్మపురి, కోటిలింగాల సహా పుష్కర ఘాట్ల వద్ద రహదారులు, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, వైద్యం, పార్కింగ్, భద్రత ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ధర్మపురి పుష్కర పనులకు రూ.226.41 కోట్లు మంజూరైనట్లు కలెక్టర్ తెలిపారు.

Comments

G
Loading comments...