Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి పుష్కరాలకు మంథనిలో రూ.23 కోట్లతో ఘాట్ అభివృద్ధి

Follow Ushodayam on Google
Harika Oct 29, 2026 6:54 PM పెద్దపల్లి General
గోదావరి పుష్కరాలకు మంథనిలో రూ.23 కోట్లతో ఘాట్ అభివృద్ధి - Ushodayam
2027 గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్ అధికారులను ఆదేశించారు. గురువారం మంథని పుష్కర ఘాట్ పనులను పరిశీలించారు. ఘాట్ పునర్నిర్మాణం, విస్తరణకు రూ.23 కోట్లు, గౌతమేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి రూ.10 కోట్లు కేటాయించారు. మార్చి చివరి నాటికి ఘాట్ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Comments

G
Loading comments...