Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గన్నవరంలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, SP

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 4:46 PM కృష్ణా జిల్లాGeneral
గన్నవరంలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, SP - Ushodayam
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు గన్నవరం మండలంలోని ఎంపీటీసీ నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను సమీక్షించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అభ్యర్థులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...