Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణపవరంలో నామినేషన్ల దరఖాస్తుల పరిశీలన

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 1:09 PM ఏలూరుGeneral
గణపవరంలో నామినేషన్ల దరఖాస్తుల పరిశీలన - Ushodayam
గణపవరం ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో శనివారం ఎంపీటీసీ నామినేషన్ల పరిశీలన చేపట్టారు. ఎన్నికల సిబ్బంది అభ్యర్థుల పత్రాలు, ప్రతిపాదకుల వివరాలను తనిఖీ చేస్తున్నారు. దరఖాస్తులు ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా పరిశీలిస్తున్నారు. అనర్హమైన దరఖాస్తులను తిరస్కరిస్తామని ఎన్నికల నిర్వహణ అధికారి శ్రీనివాస్ తెలిపారు.

Comments

G
Loading comments...