Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గన్‌ పట్టిన ఇమ్రాన్‌

Follow Ushodayam on Google
Sai Nath Nov 06, 2026 10:34 AM జాతీయంవినోదం
గన్‌ పట్టిన ఇమ్రాన్‌ - Ushodayam
ఇమ్రాన్‌ హష్మీ ‘గన్‌మాస్టర్‌ జి9’ చిత్రంలో ఈశ్వర్‌గా సరికొత్త యాక్షన్‌ అవతారంలో కనిపించనున్నారు. ఆయన పాత్రను పరిచయం చేస్తూ చిత్రబృందం మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో గన్‌ పట్టుకొని శత్రువులతో తలపడేందుకు సిద్ధంగా ఉన్నట్లు చూపించారు. జెనీలియా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఆదిత్య దత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అపర్శక్తి ఖురానా కీలక పాత్ర పోషిస్తున్నారు.

Comments

G
Loading comments...