Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్ స్టేషన్‌లో రైతుపై SI దాడి

Follow Ushodayam on Google
Harika Oct 24, 2026 9:50 AM సిద్దిపేటGeneral
పోలీస్ స్టేషన్‌లో రైతుపై SI దాడి - Ushodayam
తన సమస్య చెప్పుకునేందుకు గజ్వేల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన భీమరి రవి అనే యువ రైతుపై ఎస్ఐ మల్లారెడ్డి దాడి చేసినట్లు బాధితుడు తెలిపాడు. రక్తం వచ్చేలా కొట్టారని, కరెంటు ఎప్పుడు వస్తుందని అడిగితే తనకు తెలియదని చెప్పడంతో దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. రక్తం కారుతున్నా ఆసుపత్రికి తీసుకెళ్లకుండా స్టేషన్‌లోనే కూర్చోబెట్టారని రవి తెలిపాడు. ఘటనపై సంబంధిత అధికారులు స్పందించాల్సి ఉంది.

Comments

G
Loading comments...