Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా మదర్ థెరిస్సా జయంతి వేడుకలు

Follow Ushodayam on Google
T. SRINU BABU Aug 26, 2026 12:18 PM పల్నాడుGeneral
ఘనంగా మదర్ థెరిస్సా జయంతి వేడుకలు - Ushodayam
నరసరావుపేటలో మదర్‌ థెరిస్సా జయంతి సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పేదలు, అనాథలు, నిరాశ్రయులకు మదర్‌ థెరిస్సా చేసిన సేవలు ఆదర్శనీయమని అన్నారు. మానవ‌సేవే మాధవ సేవగా భావించి ప్రతి ఒక్కరూ సమాజ సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...