Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా మాతా అమృతానందమయి జన్మదిన వేడుకలు

Follow Ushodayam on Google
Raj Kumar Oct 04, 2026 6:23 PM విశాఖపట్నంGeneral
ఘనంగా మాతా అమృతానందమయి జన్మదిన వేడుకలు - Ushodayam
సద్గురు శ్రీ మాతా అమృతానందమయి దేవి 73 వ జన్మదిన వేడుకలు స్థానిక కృష్ణ మందిరంలో ఆదివారం ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆధ్యాత్మికంగానే కాకుండా అమృతానందమయి విద్యా సంస్థల ద్వారా విస్తృతమైన సేవలందిస్తున్నారని ప్రశంసించారు. ఆమె జన్మదినోత్సవాన్ని విశ్వ సేవా దినంగా దేశవ్యాప్తంగా నిర్వహించుకోవడం సంతోషమన్నారు.

Comments

G
Loading comments...