వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఎస్‌బీఐ రోడ్డులో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
కారులోని ప్రయాణికులు సకాలంలో అప్రమత్తమై బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పినట్లు పోలీసులు తెలిపారు.
మద్యం మత్తులో డ్రైవింగ్ చేసినట్లు సమాచారం. అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది.
Comments
Loading comments...

