Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గౌతు లచ్చన్నకు నివాళులర్పించిన సీఎం చంద్రబాబు

Follow Ushodayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 16, 2026 3:56 PM గుంటూరుGeneral
గౌతు లచ్చన్నకు నివాళులర్పించిన సీఎం చంద్రబాబు - Ushodayam
స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. స్వాతంత్య్ర ముందు, వచ్చిన తర్వాత కూడా తెలుగునాట రాజకీయాలను ప్రభావితం చేసిన నాయకుడు లచ్చన్న అని సీఎం కొనియాడారు. పార్టీలకు అతీతంగా బలహీన వర్గాల కోసం, ఉద్యమించారని చెప్పారు.

Comments

G
Loading comments...