Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాయపడిన టీడీపీ కార్యకర్తకు రవి నాయుడు పరామర్శ

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 4:57 PM తిరుపతిGeneral
గాయపడిన టీడీపీ కార్యకర్తకు రవి నాయుడు పరామర్శ - Ushodayam
పుంగనూరులో అల్లరి మూకల దాడిలో తీవ్రంగా గాయపడిన టీడీపీ కార్యకర్త శివానంద్‌ను శాప్‌ ఛైర్మన్‌ రవి నాయుడు పరామర్శించారు. తలకు, కంటికి తీవ్ర గాయాలవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుడి కుటుంబాన్ని పార్టీ తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే ఎవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

Comments

G
Loading comments...