వార్తలకు తిరిగి వెళ్లండి
గాంధీభవన్‌లో యువజన కాంగ్రెస్ నేత సమావేశం

తెలంగాణ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మిట్టపల్లి వెంకటేష్ హైదరాబాద్ గాంధీభవన్‌లో పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ బి.ఎం. సందీప్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
పార్టీ బలోపేతం, యువజన కాంగ్రెస్ కార్యక్రమాలు, యువతను పార్టీ వైపు ఆకర్షించే అంశాలపై చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Comments
Loading comments...
