Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాబు కృష్ణ మళ్లీ వైసీపీ గూటికి

Follow Ushodayam on Google
Anuroop Oct 17, 2026 3:28 PM కాకినాడGeneral
గాబు కృష్ణ మళ్లీ వైసీపీ గూటికి - Ushodayam
కత్తిపూడికి చెందిన గాబు కృష్ణ జనసేనను వీడి మళ్లీ వైసీపీలో చేరారు. ఇటీవల పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేనలో చేరారు. తాజాగా కిర్లంపూడిలో వైసీపీ ఇన్‌ఛార్జ్ ముద్రగడ గిరిబాబు సమక్షంలో తిరిగి వైసీపీలో చేరారు. గిరిబాబు పార్టీ కండువా కప్పి ఆయనను ఆహ్వానించారు.

Comments

G
Loading comments...