Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్టీయూ వేడుకలకు ములుగు జిల్లా నాయకులు

Follow Ushodayam on Google
Madhu Sep 27, 2026 6:37 PM ములుగుGeneral
ఎస్టీయూ వేడుకలకు ములుగు జిల్లా నాయకులు - Ushodayam
హైదరాబాద్‌లో జరుగుతున్న ఎస్టీయూ 80 వసంతాల ఉత్సవాలకు ములుగు జిల్లా నాయకులు, ఉపాధ్యాయ ప్రతినిధులు తరలివెళ్లారు. ఉపాధ్యాయుల హక్కులు, సంక్షేమం, విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు శిరుప సతీష్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి మంచర్ల టీవీ వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...