Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్టీఆర్ బీచ్‌లో నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ

Follow Ushodayam on Google
Sathish Sep 24, 2026 9:17 PM కాకినాడGeneral
ఎన్టీఆర్ బీచ్‌లో నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ - Ushodayam
కాకినాడ రూరల్ లో ఎన్టీఆర్ బీచ్‌లో జరుగుతున్న గణేశ్ నిమజ్జనాలను జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ గురువారం పరిశీలించారు. వర్షం కారణంగా నిమజ్జన కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు. నిమజ్జన నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...