Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంపీటీసీ, జడ్పీటీసీ కేంద్రాల వద్ద భద్రత

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 10:32 AM అన్నమయ్యGeneral
ఎంపీటీసీ, జడ్పీటీసీ కేంద్రాల వద్ద భద్రత - Ushodayam
అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. ఎస్పీ ఆదేశాలతో గార్డ్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. సరిహద్దు చెక్‌పోస్టులు, సెంట్రీ విధులు, నైట్ బీట్ సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపడుతున్నారు.

Comments

G
Loading comments...