Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంపీటీసీ అభ్యర్థిగా తుపాకుల ఉమ మహేశ్వరి

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 11:32 AM కడపGeneral
ఎంపీటీసీ అభ్యర్థిగా తుపాకుల ఉమ మహేశ్వరి - Ushodayam
పోరుమామిళ్ల మండలం రంగసంద్రం-2 ఎంపీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా తుపాకుల ఉమ మహేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం మండలంలో రెండో రోజు జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ కొనసాగింది.

Comments

G
Loading comments...