Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యప్రదేశ్ లో భారీ పెట్టుబడులు

Follow Ushodayam on Google
Sai Nath Oct 24, 2026 6:20 PM జాతీయంవాణిజ్యం
మధ్యప్రదేశ్ లో భారీ పెట్టుబడులు - Ushodayam
మధ్యప్రదేశ్‌లో సెమీకండక్టర్‌, టెక్నాలజీ రంగాల్లో రూ.5,800 కోట్ల పెట్టుబడులకు ఐదు కంపెనీలు ప్రతిపాదనలు సమర్పించాయి. వీటి ద్వారా 10 వేలకుపైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ తెలిపారు. ఇండోర్‌లో జరిగిన సెమీకండక్టర్‌ సమ్మిట్‌లో ఐదు కంపెనీలకు రూ.9,625 కోట్ల ప్రాజెక్టుల కోసం భూ కేటాయింపు ఉద్దేశపత్రాలు అందించారు

Comments

G
Loading comments...