Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల వేళ అనంతలో పోలీసుల విస్తృత తనిఖీలు

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 11:04 AM అనంతపురంGeneral
ఎన్నికల వేళ అనంతలో పోలీసుల విస్తృత తనిఖీలు - Ushodayam
ఎన్నికల నేపథ్యంలో అనంతపురం జిల్లా వ్యాప్తంగా పోలీసులు రాత్రివేళ నిఘా పెంచారు. ఎస్పీ పి. జగదీశ్ ఆదేశాలతో ప్రధాన రహదారులు, కూడళ్లు, లాడ్జిల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఓటర్లను ప్రలోభపెట్టే నగదు, మద్యం, ఇతర వస్తువుల తరలింపుపై ప్రత్యేక నిఘా ఉంచారు. సరైన ఆధారాలు లేకుండా వీటిని తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...