Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల సంఘం స్వతంత్రతకు రాజ్యాంగ రక్షణ అవసరం: కురియన్‌

Follow Ushodayam on Google
Shruthi Oct 14, 2026 11:05 PM జాతీయంGeneral
ఎన్నికల సంఘం స్వతంత్రతకు రాజ్యాంగ రక్షణ అవసరం: కురియన్‌ - Ushodayam
ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడేందుకు రాజ్యాంగపరమైన రక్షణలు అవసరమని మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌ అన్నారు. కేరళలో జరిగిన న్యాయవాదుల సదస్సులో ఆయన మాట్లాడారు. ఎన్నికల కమిషనర్ల నియామకాలు, సర్వీసు నిబంధనలకు రాజ్యాంగ భద్రత కల్పించాలని సూచించారు. వారిని తొలగించే ప్రక్రియ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తరహాలో ఉండాలన్నారు. ఎన్నికల నిర్వహణపై ప్రజల విశ్వాసం కీలకమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...