Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల కోడ్‌ పాటించాల్సిందే: సీఐ

Follow Ushodayam on Google
Sai Nath Oct 17, 2026 12:02 PM పశ్చిమగోదావరి General
ఎన్నికల కోడ్‌ పాటించాల్సిందే: సీఐ - Ushodayam
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అభ్యర్థులు తప్పనిసరిగా పాటించాలని ఆకివీడు సీఐ కాళీ చరణ్‌ స్పష్టం చేశారు. శుక్రవారం నగర పంచాయతీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా, ఉప్పుటేరు బ్రిడ్జి వద్ద ప్రత్యేక చెక్‌పోస్టును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. ఈ తనిఖీల్లో భీమవరం టూటౌన్‌ సీఐ మురళీకృష్ణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...