Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి: సీపీఐ(ఎం)

Follow Ushodayam on Google
Raju Oct 01, 2026 4:49 PM నిజామాబాద్General
ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి: సీపీఐ(ఎం) - Ushodayam
ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి దేశ వ్యాప్తంగా తొలగించిన 13 కోట్ల ఓట్లను పునరుద్ధరించి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు బుర్రి ప్రసాద్ డిమాండ్ చేశారు. వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో నిరసన చేపట్టారు. ఎన్టీఆర్ చౌరస్తా నుంచి కోర్టు చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఓట్ల చోరీకి పాల్పడుతున్న మోదీ గద్దెదిగాలన్నారు.

Comments

G
Loading comments...