Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎండిన పంటలకు ఎకరాకు రూ.50 వేల పరిహారం: పట్నం

Follow Ushodayam on Google
Kiran Oct 22, 2026 11:52 AM వికారాబాద్General
ఎండిన పంటలకు ఎకరాకు రూ.50 వేల పరిహారం: పట్నం - Ushodayam
కొడంగల్‌లోని మద్దూరు మండలం దోరెపల్లిలో ఎండిన పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పరిశీలించారు. లోవోల్టేజీ, విద్యుత్ కోతలతో మోటార్లు కాలిపోయి, నీరందక వరి, కంది పంటలు ఎండిపోయాయని రైతులు ఆయనకు తెలిపారు. కొడంగల్‌ను కరువు ప్రాంతంగా ప్రకటించి, బాధిత రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం వెంటనే చెల్లించాలని పట్నం నరేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...