Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎండీ పూర్తి చేసిన తొలి ట్రాన్స్ మహిళకు సజ్జనార్ సత్కారం

Follow Ushodayam on Google
Harika Oct 28, 2026 4:50 PM హైదరాబాద్General
ఎండీ పూర్తి చేసిన తొలి ట్రాన్స్ మహిళకు సజ్జనార్ సత్కారం - Ushodayam
ఎమర్జెన్సీ మెడిసిన్‌లో ఎండీ పూర్తి చేసి దేశంలోనే ఈ ఘనత సాధించిన తొలి ట్రాన్స్ మహిళగా నిలిచిన డాక్టర్ కొయ్యల రూత్ జాన్ పాల్‌ను వీసీ సజ్జనార్ సత్కరించారు. ఎన్నో కష్టాలు, వివక్షను ఎదుర్కొని పట్టుదలతో చదువు పూర్తి చేసిన ఆమె ప్రయాణాన్ని అభినందించారు. ప్రస్తుతం సనత్‌నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో సేవలందిస్తున్న డాక్టర్ రూత్ ప్రయాణం సమాజానికి స్ఫూర్తిదాయకమని సజ్జనార్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...