Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో కూటమి హవా

Follow Ushodayam on Google
Sai Nath Nov 03, 2026 5:53 PM నంద్యాలGeneral
ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో కూటమి హవా - Ushodayam
ఎమ్మిగనూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు 44 వార్డులకు గానూ 40 స్థానాల్లో విజయం సాధించారు. ఇందులో తెదేపా 38, జనసేన ఒకటి, భాజపా ఒక వార్డును గెలుచుకున్నాయి. వైకాపా రెండు, ఇతరులు మరో రెండు వార్డుల్లో విజయం సాధించారు.

Comments

G
Loading comments...