Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై BRS అవగాహన

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 12:04 PM మహబూబ్‌నగర్General
ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై BRS అవగాహన - Ushodayam
భూత్పూర్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నమోదు కోసం BRS నాయకులు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. వెల్కిచర్ల, మద్దిగట్ల, బట్టుపల్లి, ఏవీఆర్ కాలనీల్లో ఓటరు జాబితాలను పరిశీలిస్తూ అర్హులకు అవగాహన కల్పిస్తున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకుని ఓటరుగా నమోదు కావాలని, తమ ఓటు హక్కును పొందాలని నాయకులు సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...