Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై బీఆర్ఎస్ ఫిర్యాదు

Follow Ushodayam on Google
Harika Oct 26, 2026 1:04 PM హైదరాబాద్General
ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై బీఆర్ఎస్ ఫిర్యాదు - Ushodayam
బీఆర్‌కే భవన్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని బీఆర్ఎస్ బృందం కలిసింది. ఖమ్మం–నల్గొండ–వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల నమోదు ప్రక్రియపై ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి ఓట్ల నమోదులో అక్రమాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ బృందం ఫిర్యాదులో పేర్కొంది.

Comments

G
Loading comments...