Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి చొరవతో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

Follow Ushodayam on Google
Uday Bhaskar Oct 05, 2026 6:11 PM రంగారెడ్డిGeneral
ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి చొరవతో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ - Ushodayam
జిల్లెడ్ చౌదరిగూడ మండలంలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి సిఫారసుతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు బీఆర్ఎస్ నాయకులు పంపిణీ చేశారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన 11 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.3.32 లక్షల విలువైన చెక్కులు అందజేశారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...