Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

8 నెలల నీటి అవసరాలపై ముందస్తు ప్రణాళిక

Follow Ushodayam on Google
Harika Oct 22, 2026 4:19 PM జగిత్యాలGeneral
 8 నెలల నీటి అవసరాలపై ముందస్తు ప్రణాళిక - Ushodayam
ఎల్‌నినో ప్రభావంతో వచ్చే 8 నెలల నీటి అవసరాలకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు. జగిత్యాల IDOCలో కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో సమీక్ష నిర్వహించారు. తాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాలని, యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని సూచించారు. ఖరీఫ్ పంటలను కాపాడాలని, జూన్ వరకు తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...