Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో, కరువు పరిస్థితులపై తెలంగాణలో అఖిలపక్ష భేటీ

Follow Ushodayam on Google
Harika Oct 28, 2026 3:46 PM హైదరాబాద్General
ఎల్‌నినో, కరువు పరిస్థితులపై తెలంగాణలో అఖిలపక్ష భేటీ - Ushodayam
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలో ఎల్‌నినో, కరువు పరిస్థితులపై అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, వామపక్షాలు సహా పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై సమావేశంలో చర్చించనున్నారు.

Comments

G
Loading comments...