Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లయిపల్లిలో BRSV నూతన కమిటీ నియామకం

Follow Ushodayam on Google
Kiran Nov 02, 2026 11:31 AM సిద్దిపేటGeneral
ఎల్లయిపల్లిలో BRSV నూతన కమిటీ నియామకం - Ushodayam
ఎల్లయిపల్లిలో సోమవారం BRSV నూతన కమిటీని నియమించారు. గ్రామ అధ్యక్షుడిగా ప్రశాంత్, ఉపాధ్యక్షులుగా ఎల్లారెడ్డి, శ్రీధర్, ప్రధాన కార్యదర్శిగా రత్నాకర్, సోషల్ మీడియా వారియర్‌గా తొట్ల ప్రవీణ్‌తో పాటు మరో 10 మందిని సభ్యులుగా నియమించారు. సమావేశంలో వారికి నియామక పత్రాలు అందజేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...