Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో స్థానిక సమరానికి ముందడుగు..మూడు దశల్లో మున్సిపల్ వార్డుల డీలిమిటేషన్

Follow Ushodayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 05, 2026 7:36 PM విశాఖపట్నంGeneral
ఏపీలో స్థానిక సమరానికి ముందడుగు..మూడు దశల్లో మున్సిపల్ వార్డుల డీలిమిటేషన్ - Ushodayam
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల దిశగా మరో కీలక ప్రక్రియ ముందుకు సాగుతోంది. పట్టణ స్థానిక సంస్థల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేసేందుకు మున్సిపల్ శాఖ షెడ్యూల్ ఖరారు చేసింది. రాష్ట్రంలోని మొత్తం 39 పట్టణ స్థానిక సంస్థల్లో డీలిమిటేషన్ ప్రక్రియను దశలవారీగా పూర్తి చేయాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 3, 8, 15 తేదీల్లోఏపీలో స్థానిక సమరానికి ముందడుగు పడనుంది.

Comments

G
Loading comments...