Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో 3 గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు

Follow Ushodayam on Google
Anuroop Sep 17, 2026 3:18 PM అమరావతిGeneral
ఏపీలో 3 గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు - Ushodayam
ఏపీలో రాబోయే 3 గంటల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Comments

G
Loading comments...