Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ క్యాబినెట్‌ 30 ప్రతిపాదనలకు ఆమోదం

Sai Nath Nov 27, 2026 4:19 PM అమరావతిGeneral
Add as a preferred source on Google
ఏపీ క్యాబినెట్‌ 30 ప్రతిపాదనలకు ఆమోదం - Ushodayam
చంద్రబాబు నేతృత్వంలో సమావేశమైన ఏపీ క్యాబినెట్‌ 30 అంశాలకు ఆమోదం తెలిపింది. పరిశ్రమల ఏర్పాటులో జాప్యాన్ని నివారించే ఏపీ ఎంఎస్‌ఎంఈ రైట్‌ టు బిజినెస్‌ బిల్లు-2026కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. సీఐఐ సదస్సులో ఒప్పందాలు చేసుకున్న ఆరు సంస్థల రూ.36 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. పెనుగొండలో రూ.19 వేల కోట్లతో కియా రెండో ప్లాంట్‌, శ్రీకాకుళంలో అదానీ టైటానియం కాంప్లెక్స్‌కు ఆమోదం తెలిపింది.

Comments

G
Loading comments...