Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలేశ్వరంలో విజయోత్సవాలపై పోలీసుల నిషేధం

Follow Ushodayam on Google
Anuroop Nov 03, 2026 10:44 AM కాకినాడGeneral
ఏలేశ్వరంలో విజయోత్సవాలపై పోలీసుల నిషేధం - Ushodayam
ఏలేశ్వరం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌ అనంతరం విజయోత్సవ ర్యాలీలు, బాణసంచా కాల్చడం, బహిరంగ వేడుకలపై నిషేధం విధించినట్లు ఎస్పీ బిందుమాధవ్‌ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఎస్‌ఐ రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. బహుళ అంచెల తనిఖీలు చేపట్టారు.

Comments

G
Loading comments...